Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటా ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవాంర ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది
28 నుంచి 30 వరకు రోజుకు మూడువేల టికెట్లు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నుంచి నాలుగు నెలల �