డీఎస్సీ-2024 రాత పరీక్షా ఫలితాల్లో 1:3కి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముగిందని అధికారులు శనివారం సాయంత్రం 7:40గంటలకు అధికారికంగా వెల్లడించినా.. అభ్యర్థులు మాత్రం పరేషాన్లోనే ఉన్నారు.
రెగ్యులర్ బీఈడీ పూర్తిచేసి, స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసినవారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుకు అర్హులేనని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆర్సీఐ