అమెరికా దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో చరిత్రలో ఎన్నడూ లేని పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్గా వ్యవహరిస్తున్న విపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెకార్టీని పదవీచ్యుతిడిని చేశారు.
US Shutdown |అమెరికా దేశం మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతున్నది. ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డె