Home
International
Opposition Republicans Oppose The Annual Spending Bill Introduced By The Federal Government
US Shutdown | అమెరికాకు ముంచుకొస్తున్న షట్‌డౌన్ ముప్పు
US Shutdown |అమెరికా దేశం మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతున్నది. ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్‌డౌన్ వైపు ఆ దేశం అడుగులు వేస్తున్నది.
US Shutdown | వాషింగ్టన్: అమెరికా దేశం మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతున్నది. ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్‌డౌన్ వైపు ఆ దేశం అడుగులు వేస్తున్నది.
దేశంలో షట్‌డౌన్ పరిస్థితులను నివారించడానికి నిధుల విడుదలను మరో 30 రోజలు పాటు పొడిగించాలని ప్రవేశపెట్టిన బిల్లును అమెరికా ప్రజాప్రతినిధుల (దిగువ) సభ తిరస్కరించింది. రిపబ్లికన్‌కు చెందిన హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు 198-232 ఓట్లతో ఓడిపోయింది. కాగా, షట్‌డౌన్ కనుక జరిగితే దేశంలోని ముఖ్య శాఖలు, విభాగాలకు నిధులు, సిబ్బందికి జీతాలు నిలిచిపోతాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

