పెరుగుతున్న రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ల సంఖ్య కారణంగా అంతరిక్ష వ్యర్థాల(స్పేస్ జంక్) ముప్పు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. పోలాండ్ అంతరిక్ష సంస్థకు చెందిన స్పేస్ సిచుయేషనల్ అవేర్నెస్ ఆపర�
ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 10 వేలకు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తలెత్తే పరిస్థితి ఏర్పడింది.