విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందిన ఘటన శనివారం వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన వడ్డే ఉమ (47) మధ్యాహ్నం పొలంలోని బావి వద్దకు వెళ్లగా మోటర్ కు ఉన్న విద్యుత్తు వైరు తగిలి షాక్ కొట్టడంతో పక్కనే ఉన్న బావిలో పడిమర ణించింది.
- ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విషాదం
మహ్మదాబాద్/కారేపల్లి, ఆగస్టు 1: వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందిన ఘటన శనివారం వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన వడ్డే ఉమ (47) మధ్యాహ్నం పొలంలోని బావి వద్దకు వెళ్లగా మోటర్ కు ఉన్న విద్యుత్తు వైరు తగిలి షాక్ కొట్టడంతో పక్కనే ఉన్న బావిలో పడిమర ణించింది.
మహబూబ్‌నగర్ జిల్లా మ హ్మదాబాద్ మండలం జిన్నారానికి చెందిన కావలి పెంటయ్య(53) నారుకు నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లా డు. బోరుమోటర్ ఆన్ చేసే క్రమంలో కిందపడి ఉన్న కరెంట్ వైరు ప్రమాదవశాత్తు కాలికి తగలడంతో విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

