హైదరాబాద్‌లో చైతన్యపురిలో స్పా సెంటర్లపై (Spa Centers) పోలీసులు దాడులు నిర్వహించారు. వాసవీ కాలనీ, కొత్తపేట, నాగోల్, సాయినగర్, అల్కాపురిలో అక్రమంగా నడుస్తున్న ఎనిమిది స్పా సెంటర్లలో సోదాలు నిర్వహించారు.
నగరంలో స్పా సెంటర్లను పోలీసులమని చెప్పి టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.