స్థానిక ప్రజాప్రతినిధుల శాసనమండలి ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో 24 గంటల్లో ఫలితం వెలువడనుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో కౌంటి
మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ పీయూలోని ఎగ్జామినేషన్ బ్రాంచ