పెద్దపల్లి ఏసీపీ నా భూమిని కొనుగోలు చేసి సగం డబ్బులు ఇ చ్చాడు. మిగతా డబ్బులు రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తానని నమ్మబలికి.. నా భూమిని ఆయన భార్య పేరుమీదకు బదలాయించుకున్నాడు.
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని వీరభద్రాపురం గ్రామ అటవీ సమీపంలో సాధారణ పౌరులు తిరిగే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన నాలుగు మందుపాతరలను గుర్తించినట్టు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ తెలిపార�