రాష్ట్ర అవిర్భావ దినోత్సవం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ , ప్రజా సంఘాలు జాతీయ పతాకాన్ని ఎగుర వేశాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. పక్కా సమాచారంతో ముప్పేట దాడికి పాల్పడ్డ పోలీసులు..పంటర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 1.12 కోట్ల