Sovereign Gold | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో దశ సావరిన్ గోల్డ్ బాండ్ల జారీ షెడ్యూల్ ను ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆసక్తి గల వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ముంబై, డిసెంబర్ 2: సావరిన్ గోల్డ్ బాండ్ల విక్రయాలను పెంపొందించడానికి రిజర్వుబ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ బాండ్ల విక్రయానికి ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది కూడా. సావరిన్ గోల్డ్ బాండ