దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 9 వికెట్ల తేడాతో నార్త్ఈస్ట్ జోన్‌పై ఘన విజయం సాధించింది.
బెంగళూరు వేదికగా జరుగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టీటీ టోర్నీలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఓయూ 3-1 తేడాతో ఎమ్జీ యూనివర్సిటీపై విజయం స