వాయువ్య జపాన్లోని క్యూషూ ద్వీపంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. స్థానిక కాలమానం ఉదయం 9.29 గంటలకు మియాజకీ ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ శాఖ తెలిపి
Japan: జపాన్లో ఇవాళ బలమైన భూకంపం నమోదు అయ్యింది. సౌత్వెస్ట్ ప్రాంతంలో ఆ ప్రకంపన వచ్చింది. ఈ భూకంపం వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దాని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల క