బరోడా వేదికగా ఈ నెల 30నుంచి మొదలయ్యే మహిళల ఇంటర్-జోనల్ వన్డే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్లు త్రిష, మమత చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు సౌత్‌జోన్ టీమ్ తరఫున ప్రాతిని ధ్యం వహించనున్నారు.
Deodhar Trophy | దేశవాళీ టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను చిత్తుచేసింది. మొదట సౌత్‌జోన్ 50 ఓవర్లలో 8 విక�