Deodhar Trophy | దేవ్‌ధర్ ట్రోఫీలో వరుసగా 9వ సారి విజేతగా నిలిచిన సౌత్‌జోన్
Deodhar Trophy | దేశవాళీ టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను చిత్తుచేసింది. మొదట సౌత్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది.
Deodhar Trophy | దుచెరీ: దేశవాళీ టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను చిత్తుచేసింది. మొదట సౌత్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. రోహన్ (107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (63), నారాయణ్ జగదీశన్ (54) హాఫ్‌సెంచరీలతో రాణించారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఈస్ట్‌జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాటం జట్టును గట్టెక్కించలేకపోయింది. సౌత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

