స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇకపై సోర్స్కోడ్ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీలు ముందుగా ఇన్స్టాల్ చ�
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.