Soul Of Satya | టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), స్వాతి (Swathi Reddy) ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ ‘సోల్ ఆఫ్ సత్య’(Soul Of Satya). ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఇప్పటికే అ
సాయిధరమ్‌తేజ్, కలర్స్ స్వాతి జంటగా విజయ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్