జొన్న పంట విక్రయించేందుకు వచ్చే రైతులకు అధికారులు పూర్తి సహకారం అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం సోనాల మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవ�