ఐటీ కారిడార్‌లోని ఓఆర్ఆర్ వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది. నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్‌పై ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగ
తొలిదశలో 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ టాప్ ట్రాక్ నిర్మాణం అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేలా సకల ఏర్పాట్లు శంకుస్థాపనలో ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదర�