జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన చెంగిచెర్ల దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీ�