సెలబ్రిటీలందరూ దాదాపు ఐఫోన్ వాడుతుంటారు. ధర ఎక్కువైనా మార్కెట్లలోకి వచ్చే కొత్త మోడల్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా ఖరీదు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తయారు చేస్తున్న ఐఫోన్లు, ఐప్యాడ్లు సహా వివిధ రకాల గ్యాడ్జెట్లలో లైట్నింగ్ కనెక్టర్కు బదులుగా యూఎస్బీ టైప్-సీ పోర్టును ఏర్పాటు చేసేలా ఆ సంస్థపై �