సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం మానోస్ యూనిదాస్ ప్రతినిధులు సందర్శించారు. లోడి సాంఘిక సేవా సంస్థ మండలంలోని మైసమ్మవాగుతండా, చౌడ్తండా, మబ్బుకుంట, పంచరాయ, డేక్యాతండా, గండి�
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, వైద్యం తదితర రంగాలకు చెందిన 60 ప్రముఖ కంపనీలు పాల్గొనగా... 2,184 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 730 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.