అగ్ర నటుడు మోహన్‌బాబు నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శోభన్‌బాబు హీరోగా వచ్చిన ‘కన్నవారి కలలు’(1974) నటుడిగా ఆయన తొలి సినిమా. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారాయన.
Chandramohan | భార్య మాటలు వినగానే చంద్రమోహన్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. శోభన్‌బాబు ఎంత చెప్పినా వినకుండా వంద కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని ఎమోషన్ అయ్యాడు.