Tamil Nadu student snubs Governor | యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్కు విద్యార్థిని షాక్ ఇచ్చింది. వేదికపై ఉన్న ఆయనను దాటి వెళ్లింది. గవర్నర్ చేతుల మీదుగా కాకుండా వైస్ ఛాన్సలర్ నుంచి డిగ్రీని అందుకు�
బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సుమారు 8 నిమిషాలపాటు మాట్లాడారు. అయితే ఆయనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయం ముగియడంతో అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.