Sanchar Saathi | అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app)ని తప్పనిసరిగా ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు ( mobile manufacturers) జారీచేసిన ఆదేశాలపై కేంద్రం వెనక్కు తగ్గింది.
Jyotiraditya Scindia: సంచార్ సాథీ సేఫ్టీ యాప్‌తో స్నూపింగ్ జరగదు అని, స్నూపింగ్ చేయలేరని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌తో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇండియా కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ రియాక్ట్