పవన్‌కుమార్ కొత్తూరి హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మ�
స్వీయ దర్శకనిర్మాణంలో పవన్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్'. శ్రీనీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.