యావరేజ్ స్టూడెంట్
స్వీయ దర్శకనిర్మాణంలో పవన్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్'. శ్రీనీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
స్వీయ దర్శకనిర్మాణంలో పవన్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్’. శ్రీనీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో, దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ ‘లవ్, యాక్షన్, ఫ్యామిలీ అంశాలు మేళవించిన కథాంశమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి.
ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. స్నేహ, సాహిబా భాసిన్, వివియాసంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సజీష్ రాజేంద్రన్, సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల, రచయిత, దర్శకత్వం: పవన్ కుమార్ కొత్తూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

