నాని ఓ యావరేజ్ స్టూడెంట్
పవన్‌కుమార్ కొత్తూరి హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
పవన్‌కుమార్ కొత్తూరి హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పవన్‌కుమార్ మాట్లాడుతూ – ‘ఇదొక యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ. యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఇందులో మెండుగా ఉంటాయి.’ అని తెలిపారు.
హీరోహీరోయిన్ల జోడీని మోషన్ పోస్టర్లో ఆవిష్కరించారు. శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట నేపథ్యంలో ఈ పోస్టర్ ఆవిష్కృతమైంది. సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేంద్రన్, సంగీతం: కార్తీక్ బి.కడకండ్ల, నిర్మాణం: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్, ఎల్ఎల్సి బ్యానర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

