ఏమైందో మనసే
స్వీయ దర్శకత్వంలో పవన్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. స్నేహ మాల్వియ కథానాయిక. ఆగస్ట్ 2న విడుదలకానుంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైర్గా తెరకెక్కిస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో పవన్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. స్నేహ మాల్వియ కథానాయిక. ఆగస్ట్ 2న విడుదలకానుంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘ఏమైందో ఏమో..’ ఇటీవల విడుదలైంది. కార్తీక్ బి. కొడకండ్ల స్వరపరచిన ఈ గీతాన్ని కృష్ణవేణి మల్లవజ్జల రచించారు. రొమాంటిక్ సాంగ్‌గా తెరకెక్కించారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నేటి యువతరం మెచ్చే అన్ని అంశాలున్న చిత్రమని హీరో, దర్శకుడు పవన్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: పవన్‌కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

