HMD Skyline | నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్లు తయారుచేసే ఫిన్లాండ్ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన సొంత బ్రాండ్ పేరిట స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme P2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Poco X6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 5జీ (Poco X6 5G) ఫోన్ లో కొత్త వేరియంట్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.