హాయిగా నిద్రిస్తున్న తాత, మనుమరాలిని పాము కాటు వేయగా.. చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అప్పటిదాకా ఇంట్లో సంతోషం గా ఆడిపాడిన ఆ బాలిక అను కోని రీతిలో మృత్యుఒడికి చేరిం ది. ఫ్రిడ్జ్ కింద ఉన్న పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం..