Lords Test : రెండో రోజే లార్డ్స్ టెస్టులో పట్టుబిగించిన భారత జట్టు(Team India) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యస్తికా భాటియా(113) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. స్మృతి మంధాన(70), రీచా ఘోష్(50 నాటౌట్)లు అర్ధ శతకాలతో భారీ స్కోరంది�
Lords Test : లార్డ్స్‌లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది.
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్‌లో సందడి చేశారు.