Smart Meter | రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్తు వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు మూడు, నాలుగు గంటలు.. పెద్ద రైతు 14 నుంచి16 గంటలు విద్యుత్తు వాడినా ప్రశ్నించే సంస్థే లేదు. కానీ ఇంత విద్యుత్తు ఎందుకు వాడారు?
SMART METER PROGRAMME |ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్ మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని, రైతును నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇప�