కేంద్రప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించి, రాష్ర్టాల మెడపై కత్తిపెట్టి వ్యవసాయ మోటర్లకు బిగింపజేస్తున్న స్మార్ట్ మీటర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తిరిగితే రాకెట్ వేగంతో వినియోగానికి మించి రీడిం
బాయికాడ మోటర్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి, రైతుల నుంచి ముందుగానే విద్యుత్తు బిల్లులు వసూలు చేసే కుట్రలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది.