బల్దియాను మ రో జాతీయ అవార్డు వరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ద్వారా బల్దియాకు ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ లభించింది. మూడేళ్లుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్ హు డ్ చాలెంజ్ పోటీ�
ప్రజల అవసరాలకు అనుగుణంగానే నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతున్నదని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం 13వ డివిజన్లో రూ. 13 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.