సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్ (RRR), భీమ్లానాయక్ (bheemla nayak) చిత్రాలు రావాల్సి ఉండగా..వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు (Small movies) చిన్న సినిమాలు సిద్దమవుతున్నాయి.
టాలీవుడ్ (Tollywood)లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఓ వైపు పుష్ప లాంటి భారీ ప్రాజెక్టు చేస్తూనే చిన్న సినిమాలకు తన మద్దతు ఇస్తూ ముందుకెళ్తున్నాడు.