Allu Arjun small movies | చిన్న సినిమాలకు అల్లు అర్జున్ మద్దతు
టాలీవుడ్ (Tollywood)లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఓ వైపు పుష్ప లాంటి భారీ ప్రాజెక్టు చేస్తూనే చిన్న సినిమాలకు తన మద్దతు ఇస్తూ ముందుకెళ్తున్నాడు.

టాలీవుడ్ (Tollywood)లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఓ వైపు పుష్ప లాంటి భారీ ప్రాజెక్టు చేస్తూనే చిన్న సినిమాలకు తన మద్దతు ఇస్తూ ముందుకెళ్తున్నాడు. అంతేకాదు చిన్న, మాధ్యమిక బడ్జెట్ సినిమాలపై సోషల్‌మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటున్నాడు. ఇటీవలే వరుడు కావలెను (Varudu Kavalenu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇపుడు మరో సినిమాను కూడా ప్రమోట్ చేయనున్నాడు బన్నీ.
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న పుష్పక విమానం (Pushpaka Vimaanam) ట్రైలర్‌ను అల్లు అర్జున్ లాంఛ్ చేయబోతున్నాడు. అక్టోబర్ 30న జరుగనున్న ఈవెంట్లో ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నాడు బన్నీ. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, సాన్వీ మేఘన ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దామోదర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ హోం బ్యానర్ హిల్ బ్యానర్ సమర్పణలో తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి నిర్మిస్తున్నాడు.
నవంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొత్తానికి 4 రోజుల గ్యాప్ లో రెండు చిన్ని సినిమాల ఈవెంట్లను కవర్ చేస్తూ అవి విజయం సాధించేందుకు బూస్ట్ అందిస్తున్నాడు బన్నీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

