SLW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్లో బోణీ కొట్టాలనుకున్న శ్రీలంక (Srilanka) ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్ట్రేలియా (Australa)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది.
SLW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు వరుణుడు(Rain) వరుసగా ఆటంకం కలిగిస్తున్నాడు. టోర్నీ ప్రారంభంలోనే భారత్, శ్రీలంక పోరుకు అడ్డుపడిన వర్షం ఈసారి కొలంబోలో ప్రతాపం చూపిస్తోంది.