తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తన శైలికి భిన్నంగా విభిన్నమైన కథతో పూరీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్' అనే టైటిల్�
తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘స్లమ్‌డాగ్' అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.