భాషాపండితుల అప్ పూర్తిచేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్ఎల్టీఏ నేతలు మంగళవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ (ఎస్ఎల్టీఏ-టీఎస్) రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చక్రవర్తుల శ్రీనివాస్, కర్రెం గౌరిశంకర్రావు ఎన్నికయ్యారు. ఇటీవ�