హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ (ఎస్ఎల్టీఏ-టీఎస్) రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చక్రవర్తుల శ్రీనివాస్, కర్రెం గౌరిశంకర్రావు ఎన్నికయ్యారు. ఇటీవల శ్రీకృష్ణదేవరాయాంద్ర భాషానిలయంలో జరిగిన ఎన్నికల్లో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.