‘మూన్నెళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. అడిగితే భయపెట్టిస్తున్నారు. మా కండ్ల ముందే మా వాళ్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది. భయంతో మేము ఉంటే, మళ్లీ లోనికి వచ్చి పనిచేయాలంటున్నరు. మేము పని చేయలేం.
మా కళ్లముందే మాతోటి కార్మికులను పోగోట్టుకొవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి కుటుంబాలను వదిలివచ్చాం. మా ముందే మాతోటి వాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. లోపల భయంకరమైన పరిస్థితి ఉంది.