ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఎరిగేసి అదరగొడుతున్నాడు. గ్రాండ్‌మాస్టర్ అర్జున్ తన వ్యూహాత్మక ఎత్తులతో శుక్రవారం అంటోన్ గిజార్రో(స్పెయిన్)పై అద్భుత విజయం సాధించాడు.
ఫిడే ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం ఫ్రాన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 2.5-1.5 తేడాతో విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ప�