చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్(స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి తగ్గింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది.
రాష్ట్రంలో చికెన్ ధరలు కొండెక్కాయి. ఎండల దాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా డిమాండ్ పెరిగి ధర అధికమైంది. నెల క్రితం వరకు కిలో రూ.200 ఉన్న బ్రాయిలర్ చికె�