ప్రముఖ హీరోయిన్ నయనతార తాజాగా చర్మసౌందర్య ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఆమె భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ‘9స్కిన్' ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందడుగు వేసే మహిళలను ప్రశంసిస్తానని అంటున్నది బాలీవుడ్ తార ఆలియా భట్. వ్యాపారవేత్తలుగా మారిన తోటి నాయికలకు తన వంతు సహకారం ఉంటుందని ఆలియా చెప్పింది.