ముగ్గురికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా అందజేసే ‘నమన్' అవార్డులను శనివారం ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ (కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది.
- బిన్నీ, ద్రవిడ్, మిథాలీకి పురస్కారాలు బెస్ట్ క్రికెటర్‌గా గిల్, మంధాన
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా అందజేసే ‘నమన్’ అవార్డులను శనివారం ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ (కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది. నిరుడు భారత మెన్స్ టెస్ట్, వన్డే జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు 2024-25 ఏడాదికి గాను బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా పాలి ఉమ్రిగర్ అవార్డు దక్కగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన ఎంపికైంది.
తెలుగమ్మాయి శ్రీచరణి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ క్రికెటర్ అవార్డుకు ఎంపికవగా పురుషుల విభాగంలో ఈ అవార్డు హర్షిత్ రాణాను వరించింది. ఈ అవార్డులతో పాటు ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన (2025లో చాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే ప్రపంచకప్ 2025, ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్, మెన్స్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్, మెన్స్ టీ20 వరల్డ్ కప్-2025) విజేతలను కూడా ఈ సందర్భంగా బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

