ఒద్దిరాజు సోదరులు సీతారాంచందర్రావు, రాఘవరంగారావు సేవలు మరువలేనివని ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఒద్దిరాజు సుభాష్, టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు.
ఒద్దిరాజు సోదరులు సీతారాంచందర్రావు, రాఘవ రంగారావు తెనుగు పత్రికను స్థాపించి కవులు, రచయితలుగా తెలంగాణ రాష్ట్రంలో ఖ్యాతి గడించారని టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. తెనుగు ప�