టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డీఈ సహా మరో నలుగురిని ఆరు రోజుల సిట్ కస్టడీకి కోర్టు అప్పగిస్తూ శనివారం 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎస్పీఎస్సీ డీఏవో ప్రశ్నప్రతం కొనుగోలు కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సుష్మితను (ఏ18) శుక్రవారం చంచల్గూడ జైలు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 28 వరకు రిమాం�