ఇష్టానుసారం తిరగొద్దు.. మంచిగా చదువు కోవాలంటూ.. తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లకు నచ్చచెప్పారు. అయినా.. వారిలో మార్పు రాకపోవడంతో మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అక్కాచెల్లెళ్లు..
తల్లిదండ్రులు మందలించారని ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఉదయగిరి గ్రామం నెల్లూరు జిల్లా చెందిన వెంకటేశ్ రమ�