వేములవాడ బల్దియా కార్యాలయానికి కరెంట్ కట్ అయింది. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థకు 2.50 కోట్ల బకాయిలు పేరుకకుపోవడంతో సెస్ అధికారులు బుధవారం విద్యుత్ కనెక్షన్ తొలగించారు.
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �